Download Now Banner

This browser does not support the video element.

బండ్లగూడ: ఫలక్‌నుమాలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం గుర్తింపు, విచారణ చేపట్టిన పోలీసులు

Bandlaguda, Hyderabad | Dec 29, 2024
నగరం లో గౌడ్ గుర్తు తెలియని వృద్దుడి మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వృద్దుడి మృతదేహాన్ని మార్చరీకి తరలించి విచారణ చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us