అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం ఎస్సై సిహెచ్ భీమరాజును ఆకస్మికంగా బదిలీ చేస్తూ అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆదేశాలు జారీ చేశారు ఇతని స్థానంలో ప్రస్తుతం కృష్ణాదేవిపేట ఎస్సైగా పనిచేస్తున్న వై తారకేశ్వరావును నాతవరం ఎస్సైగా నియమించారు.