ఎల్లారెడ్డి నియోజవర్గం ఎల్లాపూర్ తండాలో తాగునీటి కష్టాలు తీర్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. గత నాలుగైదు రోజులుగా కృష్ణ భారీ వర్షాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. భారీ వరదలకు కరెంట్ స్తంబాలు పడిపోయి వారం రోజుల నుండి కరెంట్ లేక గ్రామంలో త్రాగడానికి గుక్కేడు నీరు లేక గ్రామస్తులు నాన్న ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ట్యాంకర్ ద్వారా నీరు తెచ్చుకుందామంటే గ్రామ పంచాయితీ ట్రాక్టర్ లో డిసిల్ పోయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని గ్రామస్తులు కేటీఆర్ ని సంప్రదించగా, తాండవ వాసులకు ఇంటింటికి నీటి సరఫరా అందేలా ఏర్పాటు చేశామన్నారు.