ఉదయం జరిగిన ఆటో బోల్తా ప్రమాదంలో బాలుడు మృతికి కారణమైన పందులు పెంపకం దారులపై చర్యలు తీసుకోవాలంటూ కృష్ణాపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు బాలుడు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు, గురువారం అనకాపల్లి రహదారిపై ఆందోళన దిగి అధికారులు బాలుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేయడంత, సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది, అనకాపల్లి ఆర్డీవో వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదంటూ స్థానికులు పట్టుబడుతున్నారు.