తనను అకారణంగా అరెస్టు చేశారని తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మార్వాడి ఉద్యమంలో భాగంగా oujac బందు పిలుపునివ్వడంతో పృధ్విరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ మార్వాడిగో బ్యాక్ అని తను అనలేదని, ఓయూ జేఏసీ బందు లో భాగంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. మార్వాడి దార్లు తెలంగాణను దోచుకుంటున్నారని తెలిపారు