మలక్ పేట్ మెట్రో స్టేషన్ కింద జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కావాలనే ఈ మెట్రో స్టేషన్ కింద బైకులను తగులబెట్టాడని సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు కావడం తో నిందితుడి కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు