Download Now Banner

This browser does not support the video element.

వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా

Hanumakonda, Warangal Urban | Apr 14, 2025
హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ముఖ్య అతిథిగా పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీసీపీ రవితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆస్ఐలు, ఇతర సిబ్బంది ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us