తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కలెక్టర్ తేజస్ సస్పెండ్ చేశారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారిణి తో ఫోన్ లో అసభ్యంగా ప్రవర్తించినట్లు కలెక్టర్ దృష్టికి రావడంతో తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు