జూలూరుపాడు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామ సమీపంలో ఆదివారం బోలోరా వాహనం ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రాంబాబు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. స్థానికులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...