Download Now Banner

This browser does not support the video element.

కనిగిరి: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనిగిరి పట్టణానికి చెందిన వై ఎం ప్రసాద్ రెడ్డి నియామకం

Kanigiri, Prakasam | Sep 6, 2025
కనిగిరి :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనిగిరి పట్టణానికి చెందిన మాజీ పిడిసిసి బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి నియమిస్తూ శనివారం రాత్రి వైసీపీ అధిష్టానం నియామక ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.... మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా , వైసిపి బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us