ఏలూరు జిల్లా ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మెడికల్ షాప్ యజమానుల అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించి NRK డ్రగ్స్ అమ్మకాలపై మరియు వినియోగంపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఒక ప్రాంతంలో అబార్షన్ కిట్లను విచ్చలవిడిగా అమ్ముతున్నారు విషయాన్ని కనుగొన్నామని వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని ఇట్లాంటి అమ్మకాలు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు షాప్ లో పనిచేసే వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారి నేర చరిత్రను పోలీస్ వెరిఫికేషన్ చే