జిల్లాలో ఎరువులు కొరత ఉందంటూ వైసీపీ నాయకులు రైతులను ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు, ఆదివారం నియోజకవర్గం లోని అచ్యుతాపురం మునగపాక మండలాలలోని రైతు సేవ కేంద్రాలను సందర్శించి యూరియా నిల్వలపై ఆరా తీశారు, ఈ సందర్భంగా రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.