చుంచుపల్లి మండల పరిధిలోని జూనియర్ కళాశాల బుధవారం ఒకేషనల్ ఎలక్ట్రికల్ తరగతి గదిలో పామును విద్యార్థులు గమనించారు దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఉపాధ్యాయులు బయాలజీ గురయ్యారు కళాశాల ప్రిన్సిపల్ రమేష్ వెంటనే కొత్తగూడెం కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న స్నేక్స్ క్యాచర్ సంతోష్ కి సమాచారం అందజేశారు... సంతోష్ చాకచక్యంగా పామును పట్టుకొని అడవిలో వదిలేసినట్లు తెలిపారు..