బెంగళూరు కొరమంగల ఇండోర్ స్టేడియం లో 4వ సౌత్ ఇండియా కరాటే ఛాంపియన్ షిప్ 30 మరియు 31వ తేదీన నిర్వహించగా హిందూపురం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కట మరియు ఫైట్ కేటగిరీలలో 1. రాచపల్లి ZPHS స్కూల్ విద్యార్థి సి కిషోర్ కుమార్ గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ 2. నారాయణ ఒలంపియాడ్ స్కూల్ 6వ తరగతి విద్యార్థి శ్రీ రామ్ సిల్వర్ మరియు గోల్డ్ మెడల్స్ ను 3. చిన్న గుడ్డం పల్లి MPP స్కూల్ విద్యార్థి సి ధనుష్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ ను 4. లోటస్ స్కూల్ 6వ తరగతి విద్యార్థి జాన్ విక్టర్ బ్రాంజ్ మెడల్స్ ను