ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట లోని ఓంకార్ భవన్ లో ఎం సిపిఐయు ఆధ్వర్యంలో రాజస్థాన్ కోట తల్వాన్డిలో తన 88 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంతో అమృత్వం పొందిన పార్టీ మాజీ పోలీస్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత కామ్రేడ్ విజయశంకర్జ చిత్రపటానికి పూలమాలవేసి శనివారం సాయంత్రం ఐదు గంటలకు మౌనం పాటించారు. అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో పెద్దార రమేష్ రెండు పెద్ద ముఖ్యమైన నగరాలు అమరజీవి విజయశంకర్ జ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో అంతేకాక పునామియా తో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించారన్నారు