యూరియా దొరకక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు నర్సయ్య పరామర్శించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కొత్తగూడ మండల కేంద్రం, బూర్క గుంపు కు చెందిన మల్లెల నరసయ్య గారు గత నెల రోజులుగా యూరియా కోసం తిరిగి తిరిగి ఒక్క బస్తా కూడా దొరకక విసిగి పోయిన రైతు, పంట తన కళ్ళముందుటనే నష్టపోతుంటే చూడలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతును ఈరోజు నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పరామర్శించారు