రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అనే పద్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి మంగళవారం రాత్రి 7 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు నిత్యం అందుబాటు