వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో తార్ కారు నడుపుతున్న వ్యక్తి కి గాయాలు కావడంతో అతని ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు వర్ధన్నపేట పోలీసులు. కారుకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.