శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ దర్శించుకున్నారు దర్శన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభమ్మకు ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకున్నాను.ఎంతటి వారైనా KCR ముందు బలాదూరే.కవిత పై పరోక్ష విమర్శ చేశారు.సంక్షోభాలు, సమస్యలు ఆదిగమించి మూడోసారి KCR ముఖ్యమంత్రి అవుతారు అని,ప్రభుత్వ వైఫల్యం,ముందు చూపు లేకపోవడం తో రాష్ట్రం లో యూరియా కొరత ఏర్పడిందన్నారు.ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా తెలంగాణ వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నారు.