Download Now Banner

This browser does not support the video element.

ఆశా వర్కర్లు కనీస వేతనాల అమలకై పోరాటాలకు సిద్ధం కావాలి: ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి

Anakapalle, Anakapalli | Aug 31, 2025
ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు అనకాపల్లి జిల్లా ఏడవ మహాసభలు అనకాపల్లిలో ఘనంగా నిర్వహించారు, ఆదివారం అనకాపల్లి పట్టణంలో నిర్వహించిన మహాసభలకు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా 20 సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారని, కనీస వేతనాల అమలుకు అందరం కలిసి పోరాటం చేద్దామని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us