అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు ఆందోళన విజయవంతమైంది పోలీస్ అడ్డంకులు ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ నేతృత్వంలో వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి మహాత్మా గాంధీకి అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు.