*క్యాన్సర్ తో బాధపడలేక వృద్ధ మహిళ ఆత్మహత్యా యత్నం* క్యాన్సర్ వ్యాధితో బాధపడలేక ఓ వృద్ధ మహిళ విష ద్రావణం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సోమవారం ఉదయం వాల్మీకిపురం మండలంలో వెలుగులు చూసిన ఘటనపై కుటుంబీ కులు తెలిపిన వివరాలు.. వాల్మీకిపురంలో ఉంటున్న లేట్ రామయ్య భార్య కృష్ణమ్మ (68) కొంత కాలం క్రితం క్యాన్సర్ వ్యాధి భారిన పడి, తీవ్ర మానసిక శోభతో బాధపడుతోంది. దానికి తోడు పేదరికం కావడం, వైద్య చికిత్సల భారం మీదపడి మందులు, మాత్రలు కొనుగోలు చేయలేక జీవితంపై తీవ్ర విరక్తి చెందింది. ఇంట్లో ఉన్న విష ద్రావణం తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాదితురాలిని వెంటనే మదన