మక్తల్ లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ కోనేరును కొన్ని సంవత్సరాలుగా అంజన్న భక్తులకు అందుబాటులో లేదని కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి వాకిడి శ్రీహరి తెలిపారు మక్తల్ లో ఉన్నటువంటి ప్రాచీన దేవాలయలు ఎన్నో ఉన్నాయని దేవాలయానికి సంబంధించిన కోనేరులను పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి భక్తులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు