Install App
hyd
This browser does not support the video element.
అబ్దుల్లాపూర్ మెట్: గుర్రం గూడలో ఫోర్త్ సిటీ నిర్మాణం పేరుతో భారీ భూదందా కు తెరలేపింది బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
Abdullapurmet, Rangareddy | Aug 4, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో భూ దందాకు తెరలేపుతోందని ఆరోపించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఓ నేత వేల ఎకరాల భూమి తక్కువ ధరకు కొనుగోలు చేసి పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!