Download Now Banner

This browser does not support the video element.

మఠంపల్లి: అల్లిపురంలో షార్ట్ సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్ దగ్ధం

Mattam Palle, Suryapet | Jul 2, 2025
మఠంపల్లి మండలం అల్లిపురంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కాలిపోయింది. 12 గంటల సమయంలో ఫ్రిడ్జ్ ఒక్కసారిగా కాలిపోయిందని రాజశేఖర్, సుష్మ తెలిపారు. స్థానికుల సహాయంతో మంటలు ఆర్పినట్లు చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us