కామారెడ్డి జిల్లా లో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారము ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలను అమలు చేయాలని మరియు స్థానిక సమస్యల విషయమై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత 10 రోజులు జిల్లా లోని అన్ని మండలలో స్థానిక సమస్యల విషయమై ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.