దమ్మపేట మండల పరిధిలోని మండలపల్లి గ్రామ శివారులో గల చింతలచెరువులో,గణేష్ నవరాత్రుల కోసం తామర పూలు సేకరించడానికి ముగ్గురు వ్యక్తులు కలిసి సోమవారం ఉదయం చెరువులోకి దిగారు ఈ క్రమంలో చెరువు లోతు అంచనా తెలియకపోవటంతో ముగ్గురిలో ఓ వ్యక్తి మునిగిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతలపూడి మండలానికి చెందిన ప్రవీణ్ గా గుర్తించారు పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది..