Download Now Banner

This browser does not support the video element.

హిందూపురం వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు

Hindupur, Sri Sathyasai | Sep 7, 2025
సత్య సాయి జిల్లా హిందూపురంలో వైకాపా కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు బాసటగా ఈ నెల 9న జరగనున్న ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ ను హిందూపురం వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి మాట్లాడుతూ ఈనెల 9న పెనుగొండలోని ఆర్డీవో కార్యాలయం వద్ద జరుగు అన్నదాత పోరు కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,మరియు ముఖ్యంగా రైతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us