మోతే పంచాయతీలోని చింతకుంట గిరిజన గ్రామ ఆదివాసీల మంచినీటి కష్టాలు తీరేది అన్నాడు కలుషిత తాగు నీటితో చిన్నపిల్లలకు ఒంటినిండా పొక్కులు మరియు దురదలు కూతవేటు దూరంలోనే గలగల పారే గోదావరి నది ఉన్న బుక్కెడైన మంచినీళ్లు దొరుకుతాయని ఆశతో ఎదురుచూస్తున్న గిరిజనులు బూర్గంపాడు మండలం మోతే పట్టి నగర్ గ్రామపంచాయతీలోని గిరిజన ఆదివాసి గ్రామీణ చింతకుంట గ్రామ ప్రజలకు త్రాగునీటి కష్టాలు ఈరోజు అనగా 27వ తారీకు 8వ నెల 2025న మధ్యాహ్నం రెండు గంటల సమయం నందు వారి మంచినీటి కష్టాలను విలేకరులకు తెలియజేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు