Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: ఇందిరమ్మ పథకంలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలందరికీ స్థలంతో పాటు ఐదు లక్షలు ఇవ్వాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్

Sircilla, Rajanna Sircilla | Sep 8, 2025
సిరిసిల్లలో ఇందిరమ్మ పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షలు ఇవ్వాలని సెప్టెంబర్ 11 న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూశం రమేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులుగా గుర్తించి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా అన్యాయం చేసిన వారందరికీ మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ పథకం కింద ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని అన్నారు. డ్రాలో ఇల్లు వచ్చిన వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ అందించాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర
Read More News
T & CPrivacy PolicyContact Us