జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,నాచుపల్లి వాగు బ్రిడ్జి సమీపంలో శనివారం రాత్రి 9:10 PM కి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,వేములవాడ నుండి తన ద్విచక్ర వాహనంపై జగిత్యాల వైపు వెళ్తున్న లక్ష్మారెడ్డి,నాచుపల్లి వాగు బ్రిడ్జి దాటినా అనంతరం జగిత్యాల వైపు నుండి వేములవాడ వైపు ఓ భారీ లారీ ఉనుక లోడుతో వస్తు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది,రోడ్డు కిందగా ఎడమవైపు పడిపోయిన లక్ష్మారెడ్డి కి తీవ్ర గాయాలు కాగా,తీవ్ర రక్తస్రావం పరిస్థితి విషమించడంతో స్థానికంగా పొలాల వద్ద ఉన్న పలువురు రైతుల సహాయంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు,