బెల్లంపల్లి మండలం చిన్నబుధ గ్రామంలో భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన మాదాసు రాజేష్ అనే వ్యక్తి చిన్న బూద గ్రామానికి చెందిన తోట శైలజ అనే యువతని పెళ్లి చేసుకొని ఇల్లరికం ఉంటున్నాడు ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ అతిక మద్యం సేవించి తనను బూతులు తిడుతూ కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా తన తండ్రి రాములు అడ్డుకున్నాడని తెలిపింది తాగిన మైకంలో కిందపడి తల పగడంతో తీవ్ర రక్తస్రామైందని పేర్కొంది గాయపడ్డ రాజేష్ ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు