రూ.11కోట్లతో పల్లెలకు రోడ్లు వేసి కళను నెరవేరుస్తున్నాం: జయచంద్రా రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో పల్లెలకు రూ.11కోట్లతో రోడ్లను వేసి 30ఏళ్ళ కళను నెరవేరుస్తున్నామని తంబాలపల్లి టిడిపి ఇన్చార్జి జై చంద్రారెడ్డి తెలిపారు. పేటీఎం మండలంతో పాటు మొలకలచెరువు బీ.కొత్తకోట తంబళ్లపల్లి కోసివారి పల్లెల్లో రోడ్ల నిర్మాణాలకు ఆదివారం జయచంద్రారెడ్డి భూమి పూజ చేసి శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల ప్రజల 30ఏళ్ల కళను నెరవేరుస్తు ఉన్నామని తెలిపారు. 4ఏళ్లలో పాడైన రోడ్ల స్థానంలో నూతన రోడ్లు వేస్తామని ఆయన పేర్కొన్నారు