భారతీయ జనతా పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ శ్రేణులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ జాతీయ రహదారిపై రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు భారతీయ జనతా పార్టీ శ్రేణులు సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు వెంటనే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు