ఏలూరు జిల్లా నూజివీడు మండలం రమణక్కపేట లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో మురళీకృష్ణ కు గోడకు ఉన్న రాళ్లు తగిలి తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కేసు నమోదు చేసిన ముసునూరు పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమణక్కపేటకు చెందిన 34 సంవత్సరాల వయసుగల తోట మురళి కృష్ణ వ్యవసాయ పనులు చేసేందుకు ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్లే తొందరలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడకు ఢీకొట