Download Now Banner

This browser does not support the video element.

పాలకీడు: పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు పోలీసులపై చేసిన దాడి సంఘటన పరిశీలించినా ఎస్పీ నరసింహ

Palakeedu, Suryapet | Sep 22, 2025
పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు పోలీసులపై చేసిన దాడి సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ నరసింహ డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో పోలీసు వారిపై దాడికి పాల్పడి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. వీరిని గుర్తించి త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us