Download Now Banner

This browser does not support the video element.

కండ్రికగూడెం గ్రామం నుంచి భద్రాచలం సీతారాముల ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు.

Polavaram, Eluru | Nov 9, 2024
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రిక గూడెం సాయిబాబా ఆలయం వద్ద నుండి భద్రాచలం శ్రీ సీతారాముల వారి ఆలయానికి పాదయాత్రగా అధిక సంఖ్యలో బయలుదేరిన భక్తులు. భక్తులు కొండేటి రామకృష్ణ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈ పాదయాత్రని మన ఆలయ నిర్వహకులు దయ్యాల సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల మహిళలు భక్తుల తో ఈ కార్యక్రమం జరుగుతుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us