Download Now Banner

This browser does not support the video element.

చెన్నారావుపేట లో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Warangal, Warangal Rural | Aug 30, 2025
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 కు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us