భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ లో 7 సంవత్సరాల క్రితం ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించారు అసంపూర్తిగా అప్పడనుండి ఇప్పటివరకు ప్రారంభోత్సవానికి నోచుకోకుండా మిగిలిపోయిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం ఆ ఎస్సీ కమిటీ హాల్ మందుబాబులకు అడ్డాగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలుస్తుంది ఎస్సీ కమ్యూనిటీ హాల్నీ అన్ని సౌకర్యాలతో నిర్మించినట్లయితే ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యేకు సారబాకను దత్తత తీసుకున్న ఐటీసీ టీఎస్పీడీ కర్మాగారం యాజమాన్యానికి తెలియజేయడం జరిగిందని అయినప్పటికీ స్పందన లేదు