Download Now Banner

This browser does not support the video element.

షేక్ పేట్: మొహిదీపట్నం పరిధి లోని పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం.. విచారణ చేపట్టిన పోలీసులు

Shaikpet, Hyderabad | Dec 31, 2024
పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నుంచి విమానాశ్రయం కు వెళ్తున్న కారు బ్రిడ్జి రేయి లింగ్ కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us