ఎగు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని జలాసానికి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు.. జలాశయం సామర్థ్యం 407 అడుగులకు కాను ప్రస్తుతం 404. 90 అడుగులకు చేరిన వరద నీటిమట్టం ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు ఉండగా రాత్రి 10 గంటలకు జలాశం రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు