చోడవరం మండలం గోవాడ వద్ద శారదా నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి గలంతయ్యాడు, శనివారం పెంటకోట రమణ హోం(65) అనే రైతు శారదా నది దాటుతుండగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందో నదిలో కొట్టుకుపోయాడు, సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది సహాయంతో గాలిస్తున్నారు.