Install App
hyd
This browser does not support the video element.
గోల్కొండ: లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ చోరిలకు పాల్పడుతున్న ముఠా ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Golconda, Hyderabad | Jul 10, 2024
ఆటో ప్రయాణికుల సెల్ఫోన్ లను దోపిడి చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి పలు సెల్ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!