ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, ఆదివారం విశాఖపట్నం వైపు వెళ్తున్నావా నువ్వు సడన్ బ్రేక్ వేయడంతో తలకిందులుగా బోల్తా పడింది, సమీపంలో ఉన్న యువకులు వెంటనే స్పందించి వాహనాన్ని యదా స్థితికి వెంటనే తీసుకురావడంతో, అందులో ఉన్న ప్రయాణికులలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.