టీబి రహిత సమాజమే మన అందరి లక్ష్యమని డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధిక ఆదేశాలతో సోమవారం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి.బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి నిమ్మనపల్లె మండలం లోని ఎగువపల్లిలో నిర్వహిస్తున్న104 సేవలకు హాజరైయ్యారు. అనంతరం అక్కడి గ్రామ ప్రజలకు టి.బి వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది నివారణ మార్గాలపై అవగాహన కల్పించి, చైతన్య పరిచారు.