Download Now Banner

This browser does not support the video element.

అమలాపురంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల

Amalapuram, Konaseema | Apr 23, 2024
పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను సత్కరించి కలెక్టర్ అభినందించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధించడం శుభ పరిణామం అని కలెక్టర్ అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us