వినాయక చవితి సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ఉదయం నుండి నియోజకవర్గంలో పలు వినాయక పందిళ్లను సందర్శించారు.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..పట్టణ పరిధిలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.