Download Now Banner

This browser does not support the video element.

మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో టిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Maheswaram, Rangareddy | Dec 23, 2024
టిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భవన నిర్మాణ పనులను పరిశీలించిన కోమటిరెడ్డి పేద రోగులు వచ్చే ఈ ఆసుపత్రి నిర్మాణం లో ఎలాంటి లోపాలు లేకుండా నిర్మాణం చేపట్టాలని సూచించారు
Read More News
T & CPrivacy PolicyContact Us