Download Now Banner

This browser does not support the video element.

అశ్వారావుపేట: కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి పాల్వంచ మండలానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 23, 2025
పాల్వంచ మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన కృష్ణ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టు 11 వ తారీఖున తన అత్తగారింటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు.. కొత్తగూడెంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు..
Read More News
T & CPrivacy PolicyContact Us