Download Now Banner

This browser does not support the video element.

సంతనూతలపాడు: రాష్ట్రంలో అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం :అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీవో ప్రభాకర్ రెడ్డి

India | Sep 8, 2025
సంతనూతలపాడు లో 59వ అంతర్జాతీయ అక్షర శతా దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీవో ప్రభాకర్ రెడ్డి, డీడీ జగన్మోహన్రావు మాట్లాడుతూ.... ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా అక్షరాస్యత శాతం పైనే ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అక్షరాస్యతా శాతాన్ని పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని, ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us